నీ చిత్తమునే చేసెదా – నీ బాటలో నే నడిచెదా
నీ వాక్యములో నే నిలిచెదా – నిన్ను వెంబడించెదా ||2||
ఆరాధన యేసు నీకే – ఆరాధన యేసు నీకే (2)
ఆరాధన యేసు నీకే – ఆరాధన యేసు నీకే (2)
నీ చిత్తమునే చేసెదా – నీ బాటలో నే నడిచెదా
నీ వాక్యములో నే నిలిచెదా – నిన్ను వెంబడించెదా ||2
1.నీటి మీద నడిచిన నీ అద్భుత పాదముల్
నాకు ముందుగా నడువువగా నాకు భయమే లేదుగా ||2||
ఆరాధన యేసు నీకే – ఆరాధన యేసు నీకే (2)
ఆరాధన యేసు నీకే – ఆరాధన యేసు నీకే (2)
నీ చిత్తమునే చేసెదా – నీ బాటలో నే నడిచెదా
నీ వాక్యములో నే నిలిచెదా – నిన్ను వెంబడించెదా ||2
2.గాలి తుఫానును గద్దించిన నీ అద్భుత మాటలు
నాకు సహాయము నిలువగా నాకు భయమే లేదుగా.||2||
ఆరాధన యేసు నీకే – ఆరాధన యేసు నీకే (2)
ఆరాధన యేసు నీకే – ఆరాధన యేసు నీకే (2)
నీకే నా ఆరాధనా – నీకే నా ఆలాపన ||2||
ఆరాధనా , ఆరాధనా , ఆరాధనా నీకే ||2||