బంధీనైపోయా

యేసయ్యా నిన్నే – సేవింతును ఆరాధింతును – స్తుతింతును ||2||

బంధీనైపోయా – నీలో మునిగితేలాకా నా వల్ల కాదయా – నిన్ను వీడియుండుట ||2||

యేసయ్యా..యేసయ్యా – యేసయ్యా..యేసయ్యా యేసయ్యా..యేసయ్యా – యేసయ్యా..యేసయ్యా

1) ననువీడనీ నీ ప్రేమను – యెడబాయని నీ కరుణను వెన్నంటియుండే కృపలను – వర్ణించగలనా ||2||

బంధీనైపోయా – నీలో మునిగితేలాకా నా వల్ల కాదయా – నిను వీడియుండుట ఓ..ఓ.. ||2||

యేసయ్యా..యేసయ్యా – యేసయ్యా..యేసయ్యా యేసయ్యా..యేసయ్యా – యేసయ్యా..యేసయ్యా

2) నింపావు నీ అగ్నితో – నింపావు నీ శక్తితో నింపావు జీవజలముతో – నిన్నే మహిమపరతును ||2||

బంధీనైపోయా – నీలో మునిగితేలాకా నా వల్ల కాదయా – నిను వీడియుండుట ఓ..ఓ.. ||2||

యేసయ్యా..యేసయ్యా – యేసయ్యా..యేసయ్యా యేసయ్యా..యేసయ్యా – యేసయ్యా..యేసయ్యా

నీలో మునిగి తేలాక – నే విడుదలనే పొందా

నీలో మునిగి తేలాక – నే ఉప్పొంగిపోయా

నీలో మునిగి తేలాక – నే జీవమునే పొందా

నీలో మునిగి తేలాక – నే బంధీనైపోయా ||2||